జెట్​ ఎయిర్ వేస్​ చైర్మన్​ నరేష్​ గోయల్​ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

జెట్​ ఎయిర్ వేస్​ చైర్మన్​ నరేష్​ గోయల్​ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిపింది. జెట్​ ఎయిర్ వేస్​ చైర్మన్​ నరేష్​ గోయల్​ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారుల తనిఖీలు జరిగాయి. రూ. 538 కోట్ల బ్యాంక్​ చీటింగ్​ కేసులో నరేష్​ గోయల్​ భార్య అనితా గోయల్​ నిందితురాలు.