Congress Manifesto - రేపు కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేయ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

Congress Manifesto - రేపు కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేయ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:- లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం కాంగ్రెస్ ఇప్ప‌టికే దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంది. వ‌రుస‌గా రోడ్‌షోలు, స‌భ‌లు, స‌మావేశాల‌తో సీఎం రేవంత్‌రెడ్డి అభ్య‌ర్థుల మ‌ద్ధుతుగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందో వివ‌రిస్తు ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.