ఆగస్టులో గ్రూప్​ –2 ఎగ్జామ్స్​ వెల్లడించిన టీఎస్​ పీఎస్సీ

ఆగస్టులో గ్రూప్​ –2 ఎగ్జామ్స్​ వెల్లడించిన టీఎస్​ పీఎస్సీ
TSPSC announced Group-2 exams in August

ముద్ర, తెలంగాణ బ్యూరో: గ్రూప్​–2 పరీక్షల నిర్వహణపై టీఎస్​ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వారం రోజుల ముందు నుంచి హాట్​ టికెట్లను డౌన్​ లోడ్​ చేసుకోవాలని సూచించారు.