ఇంటింటి ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఇంటింటి ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

 దుబ్బాక, ముద్ర: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భుంపల్లి మండలం బొప్పపుర్ గ్రామంలో 'MahaJan Sampark Abhiyan మహా జన్ సంపర్క్ అభియాన్' లో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఊరంతా తిరిగి బిజెపి చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ,కేంద్ర ప్రభుత్వ పథకాలు గూర్చి తెలుపుతూ గోడ స్టిక్కర్ అతికిస్తు,కరపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు అరిగే కృష్ణ,గ్రామ శాఖ నాయకులు,భాజపా నాయకులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.