బొప్పాపూర్ లో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దుబ్బాక ఎమ్మెల్యే 

బొప్పాపూర్ లో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దుబ్బాక ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా  భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవీని దుబ్బాక ఎమ్మెల్యే  మాధవనేని రఘునందన్ రావు దర్శించుకున్నారు స్వ గ్రామంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రఘునందనరావు  భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎంఎల్ ఎ కు శాలువ కప్పి సన్మానించారు.