కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి..

కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(కేటీపీపీ)లో బుధవారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ తో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టులో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.