కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి జూపల్లి గెలుపు

కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి జూపల్లి గెలుపు

ముద్ర. కొల్లాపూర్:-కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జూపల్లి కృష్ణారావు కు పోస్టల్ బ్యాలెట్ లతోపాటు ప్రతి రౌండ్ లోను మెజార్టీ ఓట్లు వచ్చాయి. తన సమీప అభ్యర్థి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై 24,442 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.