మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కెఎల్ ఆర్ ఫాంహౌస్ లో ఐటి సోదాలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి k. లక్ష్మ రెడ్డి ఫాం హౌజ్ లో  ఐటీ సోదాలు కొనసాగుతునవి.శంషాబాద్ మండలం బహదూర్గుడా గ్రామ శివారులోని కిచెన్ గారి లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్ లో గత అయిదు గంటలుగా ఐ టి అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ CISF సెక్యూరిటీ మధ్య సోదాలు  ఐటీ,ఈసీ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.కేఎల్ఆర్ ఇంట్లోకి ఎవరిని సెక్యూరిటీ సిబ్బంది అనుమించడం  లేడు.కాగా కేఎల్ఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, KLR ఇళ్లపై సోదాలు కక్ష పూరితం అంటూ మోడీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫాం హౌజ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నాయాకుల నినాదాలు  చేసారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న భయంతోనే పార్టీ నేతల ఇళ్లపై ఐటీ, ఈసీ నీ ప్రయోగిస్తున్నారు అంటూ  ఆందోళన నిర్వహిస్తున్నారు.