హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో దారుణం

హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో దారుణం

హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్​ పోసి తగులబెట్టిన దుండగులు. అత్తాపూర్​ పిలర్​ నెంబర్​ 133 దగ్గర ఘటన జరిగింది.