నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు

నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు

రంగారెడ్డి, ముద్ర:- నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు. 

  • లావణ్య అనే యువతి వద్ద డ్రగ్స్ పట్టివేత. 
  • 4 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసిన SOT. 
  • టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తింపు. 
  • NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు. 
  • MDMA డ్రగ్స్ గోవా నుండి తీసుకొని వచ్చి నట్లు సమాచారం. ఏసిపి లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు