కెసిఆర్ కి శుభాకాంక్షలు తెలిపిన జిట్టా

కెసిఆర్ కి శుభాకాంక్షలు తెలిపిన జిట్టా

ముద్ర ప్రతినిధి భువనగిరి: గజ్వేల్ ఎమ్మెల్యేగా కెసిఆర్  అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఉద్యమ, బిఆర్ఎస్ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.