యాదాద్రి హుండీ ఆదాయం ఒక కోటి 69 లక్షలు

యాదాద్రి హుండీ ఆదాయం ఒక కోటి 69 లక్షలు

ముద్ర, యాదగిరిగుట్ట : శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 24 రోజుల హుండీ ఆదాయం రూ:-1,69,83,021-00 ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనబై మూడు వేల ఇరవై ఒక రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్హణాధికారి ఏ గీత తెలిపారు. మిశ్రమ బంగారము :-000-177-000 ఒక వంద డెబ్భై ఎడు గ్రాములు, మిశ్రమవెండి:- 02-500-000 ( రెండు కిలోలు ఐదు వందల గ్రాములు వచ్చినట్టు చెప్పారు. విదేశీ రూపాయలు : అమెరికా - 253 డాలర్లు యూఏఈ - 75 దిరామ్స్ ఆస్ట్రేలియా -80 డాలర్స్ కెనడా - 40 డాలర్స్ మలేసియా 1 ఇంగ్లాండ్ 10 నేపాల్ 110 సౌదీ అరేబియా10 కువైట్ 3 ఇస్రేల్ 20 థాయ్ భట్ 100 ఆదాయంగా వచ్చినట్లు చెప్పారు.