మీడియా అకాడమీ చైర్మన్ గా ఎంపికైన కె. శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు - క్యాతం సతీష్ కుమార్

మీడియా అకాడమీ చైర్మన్ గా ఎంపికైన కె. శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు - క్యాతం సతీష్ కుమార్

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా, ప్రజాపక్షం సంపాదకులు,ఐజేయు జాతీయ అద్యక్షుడు కే. శ్రీనివాసరెడ్డి నియామకం  సందర్భంగా  జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ తరుపున  హృదయ పుర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Regards...
Kyatham Satheesh Kumar.
TUWJ (IJU) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు.