జూబ్లీహిల్స్​లోని రేవంత్​ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు

జూబ్లీహిల్స్​లోని రేవంత్​ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు

జూబ్లీహిల్స్​లోని రేవంత్​ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.    ఉస్మానియా యూనివర్శిటీలో ఈరోజు నిరుద్యోగ దీక్ష జరుగుతుంది. దానికి   హాజరు కానున్న రేవంత్​ రెడ్డి. ఆయన  ఇంటికి వెళ్ళి అన్ని దారులను  పోలీసులు   మూసేశారు.