ఆలిండియా రేడియో, దూరదర్శన్ వార్తా విభాగాల అధిపతి ఆకిరి రామకృష్ణారావు ఇక లేరు

ఆలిండియా రేడియో, దూరదర్శన్ వార్తా విభాగాల అధిపతి ఆకిరి రామకృష్ణారావు ఇక లేరు

హైదరాబాద్ కేంద్రంగా ఆలిండియా రేడియో, దూరదర్శన్ వార్తా విభాగాల అధిపతిగా సుదీర్ఘ కాలం పనిచేసి  పదవీ విరమణ పొందిన సుప్రసిద్ధ పాత్రికేయులు ఆకిరి రామకృష్ణారావు గారి మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ)లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.