దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం  ప్రారంభించుకోవడం గర్వకారణం

దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం  ప్రారంభించుకోవడం గర్వకారణం

తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్మే కవిత. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం  ప్రారంభించుకోవడం బీఆర్​ఎస్​ నాయకులకు గర్వకారణమన్నారు. కేసీఆర్​ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధతే బీఆర్ఎస్​ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాయన్నారు.