ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్​. ఎపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం వాస్తు పూజతోపాటు నవ చండీ యాగం జరిగింది. సుదర్శన హోమం, వాస్తు పూజ చేశారు. ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న రెండో పార్టీ బీఆర్​ఎస్​.