రోడ్లు ఊడ్చి రంగవల్లులతో నిరసన

రోడ్లు ఊడ్చి రంగవల్లులతో నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ సర్వీసులను క్రమబద్ధం చేయాలని కోరుతూ గత కొద్ది రోజులుగా జూనియర్ పంచాయితీ సెక్రటరీలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం కూడా కొనసాగింది. రోజుకో రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వీరు గురువారం రోడ్లు ఊడ్చి, రంగవల్లులు వేసి తమ నిరసనలు తెలిపారు.