ఎమ్మెల్యే రాజాసింగ్​ ముందస్తు అరెస్టు 

ఎమ్మెల్యే రాజాసింగ్​ ముందస్తు అరెస్టు 

హైదరాబాద్​లో ఎమ్మెల్యే రాజాసింగ్​ ముందస్తు అరెస్టు. హనుమాన్​ ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన పోలీసులు. పోలీసుల తీరుపై రాజాసింగ్​ ఆగ్రహం. తెలంగాణలో నిజాం పాలన నడుస్తోందన్న ఎమ్మెల్యే. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్​ని అరెస్టు చేసి జైలుకు పంపారు. నన్ను కూడా అరెస్టు చేస్తున్నారన్న రాజాసింగ్​.