మందు కోసం ఎగబడుతున్న మద్యం ప్రియులు...

మందు కోసం ఎగబడుతున్న మద్యం ప్రియులు...

ముద్ర,చొప్పదండి పట్టణ కేంద్రంలో శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున గత రెండు రోజులుగా మద్యం దుకాణాలు మూసివేయడం జరిగింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు ముగియడంతో పట్టణంలో మద్యం దుకాణం తెరవగ మద్యం ప్రియులు వైన్స్ దుకాణాల వద్ద బారులు తీరి మద్యం కొనుగోలు చేశారు.