సంకల్ప సిద్ధిశ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టుల ఊరేగింపు!

సంకల్ప సిద్ధిశ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టుల ఊరేగింపు!

ముద్ర/రాజాపేట: రాజాపేట  యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రం లో రేణిగుంట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి  సంకల్ప సిద్ధిశ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం బుధవారం ఉదయం  రేణిగుంట, బేగంపేట, నర్సాపురం, రాజాపేట గ్రామాలలో ఊరేగింపు   స్వామి వారిని, పరివార దేవతల మూల విరాట్టు ల గ్రామోత్సవం ప్రారంభించడం జరుగుతుంది.