హైదరాబాద్ లో 63 మంది సీఐల బదిలీ

హైదరాబాద్ లో 63 మంది సీఐల బదిలీ

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 63 మంది సీఐలను సీపీ శ్రీనివాస్ రెడ్డి బదిలీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 41 మంది సీఐలను సీపీ అవినాష్ మహంతి బదిలీ చేశారు.