బాధ్యతలు స్వీకరించిన మంత్రులను సన్మానించిన తుమ్మెద సమ్మిరెడ్డి 

బాధ్యతలు స్వీకరించిన మంత్రులను సన్మానించిన తుమ్మెద సమ్మిరెడ్డి 

ముద్ర, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న మంత్రులతో శాలువాలతో సత్కరించిన తుమ్మేటి సమ్మిరెడ్డి ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా పదవి చార్జి తీసుకున్న ఉత్తంకుమార్ రెడ్డి ని ఐటీ శాఖ మాత్యులు  దుద్దిల్ల శ్రీధర్ బాబు  వైద్య ఆరోగ్యశాఖ  ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ను రెవెన్యూ  గృహ నిర్మాణ మంత్రిగా చార్జితీసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నికలిసి  సాలువతో సత్కరించడం జరిగిందని అన్నారు.


 ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కాంగ్రెస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, బీసీ నాయకులు ఎగ్గని శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్  ఎండి సలీం భాష, కాంగ్రెస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు ఇంగిలే రామారావు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.