జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్

జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా అదన ఎస్పీగా వినోద్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ను  మర్యాదపూర్వకం కలిసి పూల మొక్కను అందించారు