ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు సిఐల బదిలీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు సిఐల బదిలీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు సిఐలను బదిలి చేస్తూ మల్టి జోనల్ -1 ఐజి చంద్రశేకర్ రెడ్డి ఉత్తర్వులు జారి చేశారు.