YS Sharmila - ఈరోజు విశాఖలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం

YS Sharmila - ఈరోజు విశాఖలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. న్యాయ యాత్రలో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళంలోని టెక్కలి, పలాసలో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు పలాస పాత బస్టాండ్ ఆవరణలో జరిగే సభలో ప్రసంగిస్తారు.