తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్​ మరో పిటిషన్​

తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్​ మరో పిటిషన్​

తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్​ మరో పిటిషన్​ వేశారు.  రిమాండ్​ను సవాల్​ చేసిన బండి సంజయ్​ తరపు లాయర్లు. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపట్టనున్న చీఫ్​ జస్టిస్​ బెంచ్​. రిమాండ్​ను రిజెక్ట్​ చేయాలని పిటిషన్​లో కోరిన బండి సంజయ్​.