చలో సరూర్ నగర్

చలో సరూర్ నగర్

జనగామ టౌన్, ముద్ర:  హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్లో జరిగే నిరుద్యోగ సంఘర్షణ సభకి జనగామ కాంగ్రెస్ లీడర్లు భారీగా తరలి వెళ్లారు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు పట్టణ,  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక వాహనాలు సోమవారం హైదరాబాద్ కు వెళ్లారు.