మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అరెస్టుతో అట్టుడికిన  పాకిస్తాన్

మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అరెస్టుతో అట్టుడికిన  పాకిస్తాన్

మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అరెస్టుతో అట్టుడికిన  పాకిస్తాన్​. దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తల నిరసనలు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. కొన్ని చోట్ల ఇంటర్నెట్​ సేవలు నిలిపేశారు. పంజాబ్​ ప్రావిన్స్​లో 144 సెక్షన్​ విధించారు. లండన్​లోని నవాజ్​ షరీఫ్​ ఇంటి ముందు పీటీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమ పౌరులను అప్రమత్తం చేసిన అమెరికా, యూకే, కెనడా. పౌరులు, దౌత్య సిబ్బందికి ట్రావెల్​ అడ్వైజరీ జారీ చేశారు. అవినీతి ఆరోపణల కేసుల్ ఇమ్రాన్​ ఖాన్​ను అరెస్టు చేశారు. ఆయనపై 85కు పైగా కేసులు ఉన్నాయి.