రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు

రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు

తిరుపతి: రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు. ఛేజ్​ చేస్తున్న పోలీస్​ వాహనాన్ని ఢీకొట్టిన స్మగర్ల కారు. డక్కలి ఎస్​ఐ నాగరాజుకు  తీవ్రగాయాలు  కావడంతో  నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.  డక్కిలి మండలం సంగంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.