టెన్త్​ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఎఫ్​ఐఆర్​లో కీలక విషయాలు

టెన్త్​ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఎఫ్​ఐఆర్​లో కీలక విషయాలు

రంగారెడ్డి : టెన్త్​ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఎఫ్​ఐఆర్​లో కీలక విషయాలు ఉన్నాయి.    తాండూరు ప్రభుత్వ పాఠశాలలో టెన్త్​ పరీక్ష రాసిన 260 మంది విద్యార్థులు. తాండూరు స్కూలులోని రూమ్​ నెంబర్​ 5లో రిలీవర్​ గా  బందెప్ప ఉన్నాడు.    ఆబ్సెంట్​ అయిన విద్యార్థి ప్రశ్నప్రత్రాన్ని ఫోటో తీశాడు.  మరో స్కూలులో ఫిజిక్స్​ టీచర్​గా పనిచేస్తున్న సమ్మప్పకు ప్రశ్నపత్రం వాట్సాప్​ చేశాడు. బందెప్ప పంపిన క్వశ్చన్​ పేపర్​ను మరికొంతమందికి పంపిన సమ్మప్ప. బందెప్ప, సమ్మప్ప పై కేసులు నమోదు చేసిన పోలీసులు. బందెప్ప, సమ్మప్పను ఏ 1, ఏ 2 నిందితులుగా చేర్చిన పోలీసులు. తాండూరు ఎంఈవో వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు.