నేటి రాత్రి మంచు మనోజ్​ వివాహం

నేటి రాత్రి మంచు మనోజ్​ వివాహం

హైదరాబాద్​: శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మంచు మనోజ్​ వివాహం. భూమా మౌనికా రెడ్డితో పెళ్ళికి ఏర్పాట్లు పూర్తి. ఫిలిం నగర్​లోని మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి. కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులకు ఆహ్వానం.