తిరుపతిలో రెండేళ్ల బాలుడు మిస్సింగ్

తిరుపతిలో రెండేళ్ల బాలుడు మిస్సింగ్

తిరుపతి : తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని ఫ్లాట్ ఫారం  -3 వద్ద ఘటన. శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై బస్ స్టాప్ వద్ద సేదరీత. రెండు రెండున్నర గంటల మధ్య బాలుడు తప్పిపోయినట్లు గుర్తించిన వైనం. చెన్నై, వరసవక్కం ,కు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్ (2) గా గుర్తింపు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సిసి పుటేజ్ లో రికార్డ్. బాలుడు బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో వెతికే పనిలో ఈస్ట్ పోలీసులు.