హుజురాబాద్ పట్టణంలో మూడంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం

హుజురాబాద్ పట్టణంలో మూడంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం

ముద్ర, హుజురాబాద్:-హుజూరాబాద్ పట్టణం లో నీ సైదాపూర్ రోడ్డు లో ఉన్న ఓ మూడంతస్తుల భవనం లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం.ఇంట్లో నుండి భారీగా వస్తున్న పొగలు,సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో ఉన్న వాళ్ళను బయటికి పంపి మంటా లర్పుతున్న ఫైర్ సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణమంటున్న స్థానికులు.