ఘనంగా ఎమ్మెల్యే కుంభం  జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే కుంభం  జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి శాసనసభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  జన్మదిన వేడుకలు గురువారం కాంగ్రెస్ నాయకులు పట్టణంలో, మండలంలో  ఘనంగా జరుపుకున్నారు. పలు దేవాలయాలలో పూజలు, బ్లడ్ క్యాంపులు, వృద్ధాశ్రమాలలో, జిల్లా ఆస్పత్రిలో పండ్లు,  బ్రెడ్లు పంపిణీ, పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, టిపిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నరాల నిర్మల, మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ ఇరపాక నర్సింహా, పడిగెల ప్రదీప్, వడిచర్ల కృష్ణ, కుక్కదువు సోమయ్య, చల్లగురుగుల రఘు బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్, అసెంబ్లీ అధ్యక్షులు ఎండి. అవేజ్ చిస్తి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, ఫక్కిరు కొండల్ రెడ్డి, గుర్రాల శ్రీనివాస్, నాగరాజు, హియర్ హిరేకార్ రమేష్, ఎండి. మాజార్,  కొల్లూరి రాజు, ఎడమ ప్రవీణ్, సురుపంగ చందు, పాశం శివానంద్ పాల్గొన్నారు.