బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ప్రమాద క్షతగాత్రులకు ఎంపీ నామ పరామర్శ

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ప్రమాద క్షతగాత్రులకు ఎంపీ నామ పరామర్శ

ఖమ్మం: కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం వైరా నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్బంగా బాణాసంచా వల్ల  సిలిండర్ పేలిన సంఘటన లో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు.