వరంగల్​ మడికొండ పోలీసు ట్రైనింగ్​ సెంటర్​లో బండి సంజయ్

వరంగల్​ మడికొండ పోలీసు ట్రైనింగ్​ సెంటర్​లో బండి సంజయ్

వరంగల్​ మడికొండ పోలీసు ట్రైనింగ్​ సెంటర్​లో బండి సంజయ్​ఉన్నారు.  కాసేపట్లో వరంగల్​ సీపీ రంగనాథ్​ ప్రెస్​మీట్​ పెడతారు.  ప్రెస్​మీట్​ తరువాత బండి సంజయ్​ని జడ్జి ముందు మాజరుపరిచే అవకాశం ఉంది.  వరంగల్​ కమిషనరేట్​లో పేపర్​ సిద్ధం చేస్తున్న పోలీసులు.