బ్రేకింగ్: వరంగల్ లో ssc హిందీ పేపర్ లీక్..

బ్రేకింగ్: వరంగల్ లో ssc హిందీ పేపర్ లీక్..

వరంగల్ జిల్లా.. : ఉదయం  9.30 కె లీక్ అయిన ప్రశ్న పత్రం. వరుసగా రెండొవ రోజు ప్రశ్న పత్రం లీక్ అవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం అయిన హిందీ ప్రశ్న పత్రం.