కేసీఆర్ బర్త్ డే స్పెషల్.. మహిళలకు జాకెట్ ముక్క, రూ. 116

కేసీఆర్ బర్త్ డే స్పెషల్..  మహిళలకు జాకెట్ ముక్క, రూ. 116

ముద్ర ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డేను బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వినూత్నంగా నిర్వహించాడు.  ప్రభుత్వం చేపట్టిన పథకాలతో కూడిన క్యాలెండర్ తో పాటు మహిళలకు జాకెట్ ముక్క, రూ.116 లు అందజేశారు. వరంగల్ చౌరస్తాలో శుక్రవారం ఈ వేడుకను నిర్వహించారు.  ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాని, తెలంగాణ సీఎం కేటీఆర్ అవుతారన్నారు.