ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి విల్ చైర్లు అందజేత.

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి విల్ చైర్లు అందజేత.

ఖానాపూర్, ముద్ర 10 : ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యం కోసం బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు భూక్యా జాన్సన్ నాయక్ సోమవారం వెళ్లి వీల్ చైర్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వీల్ చేర్లు ఎంతగానో ఉపయోగ పడుతాయాని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిడెంట్ వంశీ,  స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.