బండి సంజయ్​ తరలింపుపై ఇంకా రాని క్లారిటీ 

బండి సంజయ్​ తరలింపుపై ఇంకా రాని క్లారిటీ 

బండి సంజయ్​ తరలింపుపై ఇంకా రాని క్లారిటీ రాలేదు.   ఆయన్ని ఎక్కడికి తరలిస్తున్నరో చెప్పని పోలీసులు. భారీ బందోబస్తు మధ్య కార్లు మార్చి తిప్పుతున్నారు.   జనగామ పీఎస్​ నుంచి పాలకుర్తి వైపు కాన్వాయ్​ మళ్ళించారు.