వరంగల్​లో బీజేపీ నిరుద్యోగ మార్చ్​

వరంగల్​లో బీజేపీ నిరుద్యోగ మార్చ్​

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వరంగల్​లో బీజేపీ నిరుద్యోగ మార్చ్​ జరుగుతుంది. హైదరాబాద్​ నుంచి వరంగల్​ బయలుదేరిన బండి సంజయ్​. హన్మకొండ కేయూ చౌరస్తా నుంచి అంబేద్కర్​ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై కేసీఆర్​ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం. ప్రశ్నపత్రాల లీక్​పై సిట్టింగ్​ జడ్జితో  విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్​.