ఫ్లాష్....ఫ్లాష్....వరంగల్ పోలీసుల పై జాతీయ మహిళ కమిషన్ కి ఫిర్యాదు చేసిన- శ్రీమతి రావు పద్మ

ఫ్లాష్....ఫ్లాష్....వరంగల్ పోలీసుల పై జాతీయ మహిళ కమిషన్ కి ఫిర్యాదు చేసిన-  శ్రీమతి రావు పద్మ

నిన్న రాత్రి 10:30 నుండి ఈరోజు ఉదయం 03:15 నిమిషాలకు వరకు, మరియు ఈరోజు ఉదయం నుండే తనను అక్రమంగా గృహ నిర్భంధం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్న రావు పద్మ. వరంగల్ పోలీస్ కమిషనర్, హనుమకొండ ఎసిపి, SHO హనుమకొండ పై చర్యలు తీసుకోవాలని ఈమెయిల్ మరియు ట్విట్టర్ ద్వార ఫిర్యాదు చేసిన రావు పద్మ గారు