ఎస్ఐకి యూత్ నాయకుల సత్కారం

ఎస్ఐకి యూత్ నాయకుల సత్కారం

ముద్ర ప్రతినిధి, వరంగల్: ఇటీవలే దుగ్గొండి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జక్కుల పరమేశ్ ను మండల యూత్ నాయకులు ఈర సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శనివారం సందీప్,  యూత్ నాయకులు పోలీస్ స్టేషన్ లో పరమేశ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల యూత్ నాయకులు పుప్పాల కార్తిక్, కోట కార్తీక్, బత్తుల నాగరాజు తోగరు పవన్, నాగవరన్, బొటికే మహేందర్, చిరిగిన పవన్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.