విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థలపై విపక్షాలు వేసిన పిటిషన్​ తిరస్కరణకు గురైంది. సీబీఐ, ఈడీ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాయని సుప్రీం కోర్టులో 14 విపక్ష పార్టీల పిటిషన్​ వేశాయి. నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు. ప్రతిపక్షాల పాత్ర కుచించుకుపోతోందని కోర్టును ఆశ్రయించడం సరికాదన్న సుప్రీం కోర్టు. రాజకీయాలే ప్రతిపక్షాలకు వేదిక అన్న న్యాయస్థానం.