మాజీ ఎమ్మెల్యే పద్మ జన్మదిన వేడుకలు

మాజీ ఎమ్మెల్యే పద్మ జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి బర్త్ డే సందర్బంగా శనివారం వేడుకలు నిర్వహించారు.  మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.  కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, బీమరి  కిషోర్, ఆర్కే శ్రీనివాస్, జయరాజు, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు అశోక్, జుబేర్, మధు, ఓమర్, లింగారెడ్డి, ఆరిఫ్, సూఫీ, నగేష్, కొండల్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులు ఉన్నారు.