యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి  సంతప్ప బిఆర్ఎస్ లో చేరిక

యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి  సంతప్ప బిఆర్ఎస్ లో చేరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన  యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం నియోజక వర్గ ఇంచార్జీ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు రాధాకిషన్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు తదితరులున్నారు.