బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులకు విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీ ఆర్ ఎస్ నిర్మల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు.  గురువారం స్థానిక వివేక్ చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ రేవంత్ మాటలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందన్నారు.