మంథనిలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు 30,475. పై ఓట్లతో గెలుపొందాడు

మంథనిలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు 30,475. పై ఓట్లతో గెలుపొందాడు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-మంథని నియోజకవర్గంలో 21వ  రౌండ్స్  కౌంటింగ్ పూర్తి. పోస్టల్ బ్యాలెట్ 993. ప్రకటించాల్సి ఉంది.
మొత్తం ఓట్లు: 2_36,442.
పుట్డ మధు- 71,321.
 శ్రీధర్ బాబు- 1,01,796.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు  మొత్తం  30,475. పై ఓట్లతో గెలుపొందనున్నాడు.