శ్రీశక్తి ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం

శ్రీశక్తి ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం

ముద్ర, జమ్మికుంట జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో గల శ్రీ శక్తి ఇండస్ట్రీస్ లో బుధవారం ప్రమాద వశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరిగి రూ.10లక్షల నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పారు. సుమారు 40కిలోల ధాన్యం బ్యాగుల వెయ్యి దగ్ధం అయ్యాయి. గన్ని సంచులు, ధాన్యం రెండు కలిసి రూ.10లక్షల మేరా ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు యాజమాని అయిత మహేష్ తెలిపారు.